Events

నూతనంగా నిర్మించిన సాయిబాబా మందిరం ప్రారంభోత్సవం… in Tatipaka

sai baba temple construction in tatipaka

మన తాటిపాక గోశాల లో నూతనంగా నిర్మించిన సాయిబాబా మందిరం ప్రారంభోత్సవం…   2018 జూన్ 16,ఉదయం 11:22 గం..  

Read More »

వచ్చే నెల శ్రీ శ్రీనివాస కళ్యాణము తిరుమల తిరుపతి అర్చకులచే in SKBR College Amalapuram

Sree Konaseema Bhanoji Ramars College

ఆంధ్రా కల్చరల్ & వెల్ఫేర్ సొసైటీ వారి చే మన ఎస్.కె.బి.ఆర్.కాలేజి లో వచ్చే నెల జున్ 2-3,2018 ( 2 రోజులు )వ తేదిన సంగీత సమ్మేళనం మరియు శ్రీ శ్రీనివాస కళ్యాణము తిరుమల తిరుపతి అర్చకులచే జరుపబడును. తిరుపతి లడ్డూ ప్రసాదం పంచబడును.

Read More »

ఈ నెల 15న శనీశ్వర జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు – మందపల్లి

Mandapalli-Mahanyasa-Purvaka-Rudrabhishekam

ఈ నెల 15న శనీశ్వర జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు – మందపల్లి 15న శనీశ్వర జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, శాంతి హోమములు నిర్వహించనున్నట్లు ఈవో ముర్తి తెలిపారు.ఈ సందర్భంగా స్వామి వారికి ఆలయ ప్రాంగణం లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు అభిషేకములు,  శాంతి హోమములు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.

Read More »

Mother of Konaseema ( మదర్స్ డే Special )-మన కోనసీమ అమ్మ డొక్కాసీతమ్మగారు

Dokka Seethamma Aqueduct cries for attention

మదర్స్ డే ( తల్లుల దినోత్సవం ) సందర్భంగా  –  “ Mother of Konaseema ”  మన ‘డొక్కా సీతమ్మగారి గురించి తెలుసుకోవాల్సిన భాద్యత మనందరిది అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అని అంటారు. ఎందుకంటే, ఆకలికి కులమత బేధాలు లేవు, ధనిక, పేదల తేడాలు లేవు. అందరినీ సమానంగా బాధించేది ఆకలి బాధ. ధనం ఉండి కూడా ఆకలి బాధ బారినుండి తప్పించుకోలేం, ఒక్కొక్కసారి. అటువంటి ఆకలి బాధితులను ఆపన్న సమయంలో ఆదుకున్న మహిళా శిరోమణే శ్రీ మతి డొక్కా సీతమ్మ గారు. శ్రీ ...

Read More »