Konaseema Specials

ముక్కామల ఫెమస్ అబ్బిరెడ్డి వారి దిబ్బ రొట్టి

అబ్బిరెడ్డి వారి దిబ్బ రొట్టి అఘాధ జలనిధిలో ఆణిముత్యం ఉన్నట్లే   #ముక్కామల లో ఒక మూల వ్యాపార కూడలి కాని చోట కాలువ గట్టు.కాలువలో కూలి పోతుందేమో ననే పాక. అదే అబ్బిరెడ్డి సత్యనారాయణ కాకా హోటల్. సాయంకాలం మూడు గంటల నుండి రాత్రి 9వరకూ ఇక్కడ కమ్మటి మినపరొట్టి తయారు చేసి వినియోగ దారులకు అమ్మే పల్లె హోటల్. ఈ రొట్టె కోసం రోజూ 20 కిలో మీటర్ల దూరం నుండి వస్తారు. నిప్పుల పొయ్యపైన మట్టి మూకిటిలో రొట్టి పిండి వేసి దానిపై మరో మూకిటి పెట్టి పైన ...

Read More »

గోదావరి ఫేమస్ ఫుడ్ అంబాజీపేట పొట్టెక్కలు….

Ambajipeta potekalu

మీకు తెలుసా : వీలయితే ఓసారి మా అంబాజీపేట రండి . ఇక్కడ పొట్టిక్కలు తినండి ఫేమస్. కారప్పొడి, నెయ్యి, కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ, దబ్బకాయ చట్నీలతో నంజుకొని పొట్టిక్కలు తింటే… ఆ రుచే వేరు… అబ్బ….దాని రుచి అదుర్స్ మన సంప్రదాయ వంటలకు పెట్టింది పేరు తూర్పు గోదావరి. అలాంటి తూర్పు గోదావరి లో ఒక్కొక్క ప్రాంతం కి ఒకొక్క ఫేమస్ ఫుడ్ వుంది. అందులో అంబాజీపేట లో పొట్టెక్కలు కూడా ఒకటి దీని రుచి చేసిన వారు జీవితం లో ...

Read More »

మన రావులపాలెం కుండ బిర్యానీ అండి …

హైదరాబాద్ లో ప్యారడైస్ బిర్యానీ ఎంత ఫేమసో … మన గోదావరి జిల్లాలో రావులపాలెం కుండ బిర్యానీ అంత ఫేమస్ అండి కుదిరితే ఒక సారి ఆలా వెళ్ళినపుడు తినండి మరి ఆయ్…. ఘనత వహించిన హైదరాబాద్ బిర్యానినే మైమరిపించే బిర్యాని మన తెలుగు రాష్ట్రాంలోనే ఉంది అదే “కుండ బిర్యాని”. ఇది ఒక హోటల్ కి పరిమితం కాలేదండి రావులపాలెం ఊరిలో కొన్ని కుటుంబాలు చిన్న తరహా పరిశ్రమలా కుండ బిర్యానీని తయారు చేస్తున్నారు. రాజమండ్రికి 38కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంటుంది. మన భారతదేశానికి ...

Read More »

కొత్తపల్లి కొబ్బరి మమిడి పండు పేరు వినగా నే గుర్తు వచ్చేది గోదావరి ( కోనసీమ ) తీరప్రాంతం

kothapalli kobbari east godavari

కొత్తపల్లి కొబ్బరి మమిడి పండు పేరు వినగా నే గుర్తు వచ్చేది గోదావరి ( కోనసీమ ) తీరప్రాంతం చూడడానికి కొత్తపల్లి కొబ్బరి పరిమాణం చిన్నగా ఉన్న అది నోరూరించే రారాజు . ఇది వేసవి లో ( మమిడి పండు సీజన్ లో ) గోదావరి తీరప్రాంత ప్రాంతం లో ఎక్కువ దొరుకుతుంది . కాని రుచి లో అమృతం ఒకసారి రుచి చుస్తే ఫిదా కావలిసిందె .. ఇది భారీగా పీచు, తెల్లటి పసుపు, అత్యంత సువాసనగల, చాలా తీపి మరియు ...

Read More »

కోనసీమ తీపి గుర్తు.. ఆకట్టుకుంటున్న తాపేశ్వరం కాజా

Tapeswaram Kaja , Madatha Kaja Making

రుచి చూడగానే ..జిహ్వకు వహ్వా అనిపించే తియ్యదనంతో… తేనెలూరించే తాపేశ్వరం మడతకాజా గతంలో జిల్లాకు మాత్రమే పరిచయం. ప్రస్తుతం దీని ఖ్యాతి విశ్వవిఖ్యాతమైంది. అందరికీ తీపిగుర్తుగా తాపేశ్వరం కాజా నిలిచిపోయింది.  మండపేట మండలం తాపేశ్వరంలో తయారయ్యే మిఠాయి కాజా. దాని విశిష్టత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొంది తాపేశ్వరం కాజాగా ప్రసిద్ధి చెందింది. తాపేశ్వరం కాజా అంటే తెలియని వారుండరు. ఇది ఖడాంతర ఖ్యాతి నార్జించింది. తాపేశ్వరం కాజాను మొట్ట మొదటిగా కనిపెట్టి, తయారు చేసింది పోలిశెట్టి సత్తిరాజు. కె.గంగవరం మండలం బ్రహ్మపురి ...

Read More »

కోనసీమ బ్రాండ్ – ARTOS కూల్ డ్రింక్

Artos Soft Drinks

కోనసీమ బ్రాండ్ – ARTOS కూల్ డ్రింక్ రామచంద్రపురం కి చెందిన  పక్కా లోకల్ కూల్ డ్రింక్ ..ఒకసారి తాగితే ఇక ఈ కూల్ డ్రింక్ కి ఫిక్స్ అవ్వాల్సిందే అనిపించే టేస్ట్ ARTOS బ్రాండ్ సాఫ్ట్ డ్రింక్ ARTOS కే సొంతం… ఏ కూల్ డ్రింక్ టేస్ట్ దానికదే ప్రత్యేకంగా ఉంటుంది ఆర్టోస్ టేస్ట్ కూడా అలా ప్రత్యేకంగానే ఉంటుంది. కాని ఇది మన తెలుగు వారి సంస్థ కావడంతో Artosపై మన వారికి అభిమానం మరింత పెరిగింది. ప్రస్తుతం ఇది కేవలం ...

Read More »

ఎంత మంది తిన్నారు ఆత్రేయపురం పూతరేకులు….?

Pootharekulu is a popular sweet from atreyapuram, East Godavari, India.

పూతరేకులు అనగానే గుర్తొచ్చే  మొదట పేరు అత్రేయపురం .తెల్లదొరలు పోతూ పోతూ పూతరేకులని పేపర్ స్వీట్ అనేసి పోయారు కానీ ఇది పేపర్ స్వీట్ మాత్రమే కాదు, పేపర్లలో చాలా గొప్పగా చెప్పిన స్వీట్. పూతరేకులు ఆంధ్రప్రాంతానికి చెందిన అత్యంత ప్రసిద్ధ మిఠాయిలు. కొన్ని ప్రాంతాలలో వీటిని పొరచుట్టలు అని కూడా పిలుస్తారు. పూతరేకులు చేయడం ఒక కళగా భావిస్తారు. ఈ కళ కేవలం తూర్పు గోదావరి జిల్లా లోని కొన్ని ప్రాంతాలకే పరిమితం. జిల్లాలోని ఆత్రేయపురం మండలం గురించి మరేవిధంగా తెలియక పోయినా పూతరేకుల ...

Read More »