Temples

కడలి కపోతేశ్వరాలయం

కోనసీమలో దర్శించవలసిన దివ్యక్షేత్రాలు : కరుణాసముద్రుడు కడలి కపోతేశ్వరుడు జగతిలోని ప్రతి అణువులోనూ శివతత్వం ఇమిడి ఉన్నదన్న పరమతత్వాన్ని ప్రబోధించే దివ్యక్షేత్రం కడలి కపోతేశ్వర క్షేత్రం. తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధికెక్కిన శైవ క్షేత్రాల్లో ఒకటిగా, కుజ, రాహుకేతు దోషాలను రూపుమాపే మహిమాన్విత క్షేత్రంగా గుర్తింపు పొందింది ఈ క్షేత్రం. భక్తుల పాలిట కరుణాసముద్రుడిగా పూజలందుకుంటున్న కపోతేశ్వర స్వామివారికి ఎంతో గొప్ప పౌరాణిక నేపథ్యం ఉంది. చరిత్ర : పూర్వం అటవీ ప్రాంతంగా ఉన్న కడలి అనే ప్రాంతంలో ఒక పావురాల జంట నివాసం ఉండేది. ...

Read More »

శ్రీ బాలయోగీశ్వర మందిరం ముమ్మిడివరం గ్రామం. తూ.గో.జిల్లా.

కోనసీమలో దర్శించవలసిన దివ్య క్షేత్రాలు – శ్రీ బాలయోగీశ్వర మందిరం ముమ్మిడివరం గ్రామం. తూ.గో.జిల్లా. History About Balayogi Temple Mummidivaram 1952 సంవత్సర ప్రాంతం లో ముమ్మిడివరం లో శ్రీ బాలయోగి మౌనముద్రలో ఉంటూ ధ్యానసమాధి స్తితికి చేరుకుని అన్నపానాలు విసర్జించి తాపసి గా ఉండేవారు. బాలయోగీ వారిని భక్తులు దైవస్వరుపుని గా పూజించారు .  అదే సమయాన జిల్లాలో ఉన్నతాధికారిగా పనిచేసే న శ్రీ బాలకృష్ణ అయ్యర్ గారు శ్రీ బాలయోగిని దర్శించి, అతని తపోదీక్షకు ఆశ్చర్య పోయి బాలయోగి భక్తునిగా మారి ...

Read More »

శివకోటి (శివకోడు) : గ్రామంలో వెలిసిన శ్రీఉమాశివలింగేశ్వరస్వామి ఆలయచరిత్ర

కోనసీమలో దర్శించవలసిన దివ్య క్షేత్రాలు శ్రీ శివకోటి ఉమా శివలింగేశ్వర స్వామీ దేవాలయం – శివకోడు గ్రామం .రాజోలు మండలం . తూ.గో.జిల్లా త్రేతా యుగంలో రావణ బ్రహ్మను సంహరించి, బ్రాహ్మణుని చంపినా పాపము బాపుకోనుటకుశ్రీ రామచంద్ర మూర్త కోటి శివలింగము లను ప్రతిష్టించెనట. ఈ శివకోడు గ్రామములో ప్రతిష్టించిన శ్రీ ఉమా శివలింగేశ్వరుని ప్రతిష్ట చివరిదని స్థల పురాణము వలన తెలియుచున్నది. ఈ శివలింగము కొట వది కాబట్టి ఈ గ్రామమునకు శివకోటి గ్రామముగా వాసికెక్కినది, కాలక్రమేణా శివకోడుగా నామాంతరము పొందినది. శ్రీ రాముని ...

Read More »

శ్రీ సుబ్బాలమ్మ వారి దేవాలయం . అమలాపురం .తూ.గో.జిల్లా.

Sri-Subbalamma-Temple-Amalapuram

కోనసీమలో దర్శించవలసిన దివ్య క్షేత్రాలు శ్రీ సుబ్బాలమ్మ వారి దేవాలయం . అమలాపురం .తూ.గో.జిల్లా. చరిత్ర :  అమలాపురం పట్టణం గ్రామ దేవత సుబ్బలమ్మ తల్లి.. అమలాపురం పట్టణం లో ప్రస్తుతము కుమ్మరి కాలువగా పిలువబడుచున్న కుమారీ నది ప్రక్కన ఉన్న స్మశాన వాటికను చేరి సుబ్బాలమ్మ వారి ఆలయం పూర్వకాలం లో ఉండేదట, ఇప్పటికీ ఆలయం స్మశాన వాటిక ప్రక్కనే కలదు. కానీ సుమారు 150 సంవత్సరాలకు పూర్వం అమ్మవారు ఒక భక్తుని కల లోనికి వచ్చి మర్నాడు తన గ్రామోత్సవం చేస్తున్నప్పుడు పల్లకీ పడి పోయి పల్లకీ ...

Read More »

శ్రీ లక్ష్మీ గణపతిస్వామి ఆలయం బిక్కవోలు

bikkavolu Ganesh temple

క్రీ. శ. 9వ శతాబ్దం లో తూర్పు చాళుక్యుల పరిపాలనా కాలం లో ఈ క్షేత్రం రాజధాని. అత్యంత పురాతనమైన ఈ శ్రీ విఘ్నేశ్వర స్వామి ఏకదంతాయ, వక్రతుండాయ, గౌరీ తనయాయ ధీమహి శ్రీ మహా గణాధి పతయే నమః విఘ్నాంత కారుడు, దే వతా సమారాధనలో అగ్ర పూజలు అందు కొంటూ, విఘ్నాలను తొలగిస్తూ, భక్తులకు కోరిన వరాలు ఇచ్చే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు కొలువై ఉన్న పుణ్య క్షేత్రాలలో ఒకటిఅయిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం , ...

Read More »

శ్రీ ఉమాకోప్పూలింగేశ్వర స్వామి ఆలయం. పలివెల గ్రామం

Sri Uma Koppeswara Swamy

కోనసీమ లో దర్శించవలసిన దివ్య క్షేత్రాలు శ్రీ ఉమాకోప్పూలింగేశ్వర స్వామి ఆలయం. పలివెల గ్రామం చరిత్ర : 11వ శతాబ్దం లో రాజమహే0ద్రవరం(రాజమంద్రి) రాజధానిగా పరిపాలించిన రాజరాజనరేంద్రూని కాలంలో నిర్మింపబడిన ప్రాఛీన ఆలయమని పేద్డలు చేపుతారు. పూర్వం ఈ గ్రామం పల్లవ పురం గాపలువబడేదట.కాలక్రమేనా పలివెల గా నామా0తర0 చందినది. ఆది కాలంలో అఘస్తేశ్వర స్వామిగా భక్తూలచే ఆరాధించబడిన స్వామి నేడు ఉమాకోప్పూ లింగేశ్వరునిగా పూజలందు కోను చున్నారు. పూర్వ0 శివలింగానికి కోప్పూ ఉండేది కాదని,మహారాజు స్వామిని ఆరాధిస్తుంటే కేశమోకటి శివలింగం పై కనబడితే రాజుగారు ఇదేమిటని పూజారిని ప్రశ్నిస్తే ...

Read More »

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామీ దేవాలయం.అమలాపురం.తూ.గో.జిల్లా

sri venkateswara swamy vaari temple amalapuram

కోనసీమలో దర్సించవలసిన దివ్య క్షేత్రాలు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామీ దేవాలయం.అమలాపురం.తూ.గో.జిల్లా కోనసీమకు రాజధాని గా భావించే పట్టనం ఆమలాపురం లో 1909 లో నిర్మించిన పురాతన ఆలయం శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయం నిత్యం భక్తుల తో కోలాహలం గా ఈ ఆలయం ఉంటుంది తిరుమల లో స్వామి వారికి జరిగే నిత్య పూజలు ఈ ఆలయం లో కూడా నిర్వహిస్తారు నిత్యం ఏందరో భక్తులు తలనీలాలు సమర్పించుకోని, పుష్కరిణి లో స్నాన మాచరించి స్వామి వారిని గోవింద నామ స్వరణ తో దర్శించుకునీ.ముడుపులు ...

Read More »

అంతర్వేది – శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం

Antarvedi Renowned for Lord Sri Lakshmi Narasimha Swamy Temple

అంతర్వేది – శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నవ నృసింహ క్షేత్రాలలో అగ్రగణ్య మైనదిగా ప్రభవిల్లుతున్న క్షేత్రం “అంతర్వేది “. ఇది పరమ పుణ్య ప్రధమ క్షేత్రం. సాగర సంగమ ప్రదేశములో విరాజిల్లుతున్న ఈ ప్రముఖ దేవాలయము, తూర్పు గోదావరి జిల్లాలోని సఖి నేటిపల్లి మండలం, అంతర్వేది గ్రామంలో వున్నది. పౌరాణికముగా, చారిత్రికముగా ఎంతో ప్రాశస్త్యం వున్న ఈ దివ్య క్షేత్రంలో కొలువై వున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం సకల శుభప్రదం. పవిత్ర గోదావరీ తీరాన వెలసిన ఈ పుణ్య క్షేత్రం ...

Read More »

కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి శనివార దర్శనాలు

development of Vadapalli Sri Venkateswara Swamy Temple

కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి శనివార దర్శనాలు భారతదేశంలో ఎర్రచందనమనే కొయ్యలో వెలసిన ఏకైక స్వయంభు క్షేత్రం   కోనసీమ తిరుపతి …ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఏడు శనివారముల నోము భక్తులు….!!!     కోనసీమ తిరుపతి …ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఏడు శనివారముల నోము భక్తులు….!!! కోనసీమ తిరుపతి …ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఏడు శనివారముల నోము భక్తులు….!!! ...

Read More »

అయినవిల్లి స్ధలచరిత్ర

Sri Vighneswara Swamy Devasthanam

స్వయంభూగణపతి క్షేత్రాలలో అయినవిల్లి ఒకటి. దక్షిణాంధ్రాలో కాణిపాకం ప్రసిద్ధి చెందినట్ట్లు ఉత్తరాంధ్రలో అయినవల్లి ప్రసిద్ధి చెందింది. అయితే, కాణిపాకంలో ని వరసిద్ధి వినాయకుని ఆలయం ప్రత్యేకం ఉంటే అయినవిల్లి లోని సిద్ధి వినాయకుని ఆలయం ఒక ఆలయ సముదాయంలో ఉంది. కృతయగం నుండే నెలకొనిఉన్నట్ట్లుగా చెప్పబడుతున్న ఈ స్వయంభూ గణపతి అత్యంత మహిమాన్వితుడు. అతి ప్రాచీనమైన ఈ క్షేత్రాన్ని స్వయంభూగణపతిని , ప్రాంగణంలోని యితర ఆలయాలను మీ ముందుంచుతున్నాము . క్షేత్రప్రాచీనత అయినవిల్లి క్షేత్రం ఏ పురాణంలోనూ ప్రసావించబడలేదు. ప్రాచీన సాహిత్యంలో కూడా యీ ...

Read More »