Tourism

ఆదుర్రు – గోదావరి ఒడ్డున అత్యంత విలువైన బౌధ్ధ స్థూపం

Buddhist site in Razole taluk of East Godavari district of Andhra Pradesh

గోదావరి తీరన బౌధ్ధ మతానికి చెందిన అత్యంత విలువైన నిర్మాణాలు తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు తాలూకాలో ఉన్న ఆదుర్రు గ్రామం అతి నిశ్శబ్దంగా కనిపిస్తుంది. అక్కడ బౌధ్ధ మతానికి చెందిన అత్యంత విలువైన నిర్మాణాలున్నాయని ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉంది.  అది పదిహేడు అడుగుల వ్యాసం కలిగి జెయింట్ వీల్ ఆకారంలో నిర్మించబడింది. చుట్టూ వేదిక, ఆయకాలు నిర్మించబడి ఉన్నాయి. దీనిని మహాక్షేత్రం అంటారు. ఆదుర్రు ను ‘దుబరాజు దిబ్బ’ లేదా ‘దుబరాజు గుడి’ అని కూడా అక్కడి వారు పిలుస్తారు.ఇది గోదావరి నదికి ...

Read More »

అంతర్వేది – శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం

Antarvedi Renowned for Lord Sri Lakshmi Narasimha Swamy Temple

అంతర్వేది – శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నవ నృసింహ క్షేత్రాలలో అగ్రగణ్య మైనదిగా ప్రభవిల్లుతున్న క్షేత్రం “అంతర్వేది “. ఇది పరమ పుణ్య ప్రధమ క్షేత్రం. సాగర సంగమ ప్రదేశములో విరాజిల్లుతున్న ఈ ప్రముఖ దేవాలయము, తూర్పు గోదావరి జిల్లాలోని సఖి నేటిపల్లి మండలం, అంతర్వేది గ్రామంలో వున్నది. పౌరాణికముగా, చారిత్రికముగా ఎంతో ప్రాశస్త్యం వున్న ఈ దివ్య క్షేత్రంలో కొలువై వున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం సకల శుభప్రదం. పవిత్ర గోదావరీ తీరాన వెలసిన ఈ పుణ్య క్షేత్రం ...

Read More »

జనరల్ సర్ ఆర్థర్ కాటన్ 215వ జయంతి…. నేడు

Arthur Cotton Barrage

గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే , గోదావరి డెల్టా వ్యవస్థను అన్నపూర్ణగ మలిచిన అపర భాగీరదుడు జనరల్ సర్ ఆర్థర్ కాటన్ 215 వ జయంతి…. నేడు. గోదావరి జలాలను పొలాలకు తరలించిన భగీరధుడు నిస్వార్థ ప్రజా సంక్షేమ నిరతుడు, “కాటన్ దొర” అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ జయంతి నేడు ( మే 15 (1803.) ) పవిత్ర గోదావరి జీవనదికి ఇరువైపుల ఉన్న ఉభయగోదావరి జిల్లాలు 18 వ శతాబ్దివరకు గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ త్రాగటానికి నీళ్ళులేవు. ...

Read More »

Mother of Konaseema ( మదర్స్ డే Special )-మన కోనసీమ అమ్మ డొక్కాసీతమ్మగారు

Dokka Seethamma Aqueduct cries for attention

మదర్స్ డే ( తల్లుల దినోత్సవం ) సందర్భంగా  –  “ Mother of Konaseema ”  మన ‘డొక్కా సీతమ్మగారి గురించి తెలుసుకోవాల్సిన భాద్యత మనందరిది అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అని అంటారు. ఎందుకంటే, ఆకలికి కులమత బేధాలు లేవు, ధనిక, పేదల తేడాలు లేవు. అందరినీ సమానంగా బాధించేది ఆకలి బాధ. ధనం ఉండి కూడా ఆకలి బాధ బారినుండి తప్పించుకోలేం, ఒక్కొక్కసారి. అటువంటి ఆకలి బాధితులను ఆపన్న సమయంలో ఆదుకున్న మహిళా శిరోమణే శ్రీ మతి డొక్కా సీతమ్మ గారు. శ్రీ ...

Read More »