Useful

వివాహ ధృవ పత్రం….ఆన్లైన్ లో పొందుట ఎలా ….?

register in online

వివాహ ధృవ పత్రం….ఆన్లైన్ లో ఇచ్చుటకు… How to marriage certificate register in online.. ? వివాహ ధృవ పత్రం….ఆన్లైన్ లో ఇచ్చుటకు… 1.ముందుగా వధువు, వరుడు తాలూకా వయస్సు,నివాసం,కులం, యొక్క ….అదే..రేషన్ కార్డ్,ఆధార్,చదువు కున్న వారైతే పుట్టిన తేదీ కొరకు….ssc marks sheet xerox తీసుకోవాలి. 2.పెళ్లి పత్రిక, పెళ్లి ఫొటోస్,passport size ఫొటోస్ ఇరువురివి 3.వధువు,వరుని తల్లిదండ్రులు యొక్క rationcard, ఆధార్, వివరాలు 4.ఇరువురి తరపున 2 చొప్పున సాక్షులు ఉండాలి…వారి యొక్క passport size ఫొటోస్,ఆధార్ వివరాలు 5.ఇవన్నీ ...

Read More »