వచ్చే నెల శ్రీ శ్రీనివాస కళ్యాణము తిరుమల తిరుపతి అర్చకులచే in SKBR College Amalapuram

ఆంధ్రా కల్చరల్ & వెల్ఫేర్ సొసైటీ వారి చే

మన ఎస్.కె.బి.ఆర్.కాలేజి లో వచ్చే నెల జున్ 2-3,2018 ( 2 రోజులు )వ తేదిన సంగీత సమ్మేళనం మరియు శ్రీ శ్రీనివాస కళ్యాణము తిరుమల తిరుపతి అర్చకులచే జరుపబడును. తిరుపతి లడ్డూ ప్రసాదం పంచబడును.