శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామీ దేవాలయం.అమలాపురం.తూ.గో.జిల్లా

కోనసీమలో దర్సించవలసిన దివ్య క్షేత్రాలు

sri venkateswara swamy vaari temple amalapuram
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామీ దేవాలయం.అమలాపురం.తూ.గో.జిల్లా

కోనసీమకు రాజధాని గా భావించే పట్టనం ఆమలాపురం లో 1909 లో నిర్మించిన పురాతన ఆలయం శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయం
నిత్యం భక్తుల తో కోలాహలం గా ఈ ఆలయం ఉంటుంది

తిరుమల లో స్వామి వారికి జరిగే నిత్య పూజలు ఈ ఆలయం లో కూడా నిర్వహిస్తారు
నిత్యం ఏందరో భక్తులు తలనీలాలు సమర్పించుకోని, పుష్కరిణి లో స్నాన మాచరించి స్వామి వారిని గోవింద నామ స్వరణ తో దర్శించుకునీ.ముడుపులు మోక్కుబడులు చేల్లించుకుంటారు


ఈ ఆలయ ప్రాంగణము లో చాలామంది వివాహాలు చేస్తారు.పెళ్ళిళ్ళ సీజనులో ఆలయం కిక్కిరిసి ఉంటుంది.
శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామీ వారి కళ్యానం అంగరంగ వైభవం గా కమిటీ వారూ.భక్తులు నిర్వహిస్తారు


భక్తవరదుదునిగా, కోరిన కోర్కేలు తీర్చే పేన్నీధి గా కోనసీమ ప్రజలు అమలాపురం లోకోలువై ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరుని కోలుస్తారు.
గోదావరి పుష్కరాలకు ఈప్రా0తంసందర్శించు భక్తులు శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామిని సేవించి తరించండీ.

Sri Kalyana Venkateswara Swamy temple is one of the famous temples in Amalapuram which is also known as Panchalingapuram , as it is the place of five famous Shiva temples namely Sri Amaleswara Swamy, Sri Sidheswara Swamy , Sri Ramalingeswara Swamy , Sri Chandramouleeswara Swamy and Sri Chennamalleswara Swamy. Amalapuram is also famous as the Head of Konaseema which is known for its scenic beauty of nature.

Festivals:

  • Mukkoti Ekadasi (Vykunta Dwara Darsanam).
  • Swamyvari Kalyanam on every Chaitrasudda Dasami.
  • Theertam & Radotsavam on every Chaitrasudda Ekadasi.
  • Sri Krishna Janmasthami.

Timings:

7:00 AM – 12:00 PM and 5:00 PM – 9:00 PM

Address :
Sri Venkateswara Swamy Vaari Temple
National Highway 214,
Amalapuram,
Andhra Pradesh 533201
Phone: 088562 31206