కొత్తపల్లి కొబ్బరి మమిడి పండు పేరు వినగా నే గుర్తు వచ్చేది గోదావరి ( కోనసీమ ) తీరప్రాంతం

కొత్తపల్లి కొబ్బరి మమిడి పండు పేరు వినగా నే గుర్తు వచ్చేది గోదావరి ( కోనసీమ ) తీరప్రాంతం

kothapalli kobbari east godavari

చూడడానికి కొత్తపల్లి కొబ్బరి పరిమాణం చిన్నగా ఉన్న అది నోరూరించే రారాజు . ఇది వేసవి లో ( మమిడి పండు సీజన్ లో ) గోదావరి తీరప్రాంత ప్రాంతం లో ఎక్కువ దొరుకుతుంది .

కాని రుచి లో అమృతం ఒకసారి రుచి చుస్తే ఫిదా కావలిసిందె .. ఇది భారీగా పీచు, తెల్లటి పసుపు, అత్యంత సువాసనగల, చాలా తీపి మరియు సన్నని రసంతో నిండినది, తీపి బలమైన మామిడి రుచితో అద్భుతమైనది.

 

kothapalli kobbari east godavari

దీని రుచి చుడాలి అంటే ఒకసారైన గోదవరి జిల్లా కి రావలిసిందే……..