వివాహ ధృవ పత్రం….ఆన్లైన్ లో పొందుట ఎలా ….?

వివాహ ధృవ పత్రం….ఆన్లైన్ లో ఇచ్చుటకు…

How to marriage certificate register in online.. ?

వివాహ ధృవ పత్రం….ఆన్లైన్ లో ఇచ్చుటకు…

1.ముందుగా వధువు, వరుడు తాలూకా వయస్సు,నివాసం,కులం, యొక్క ….అదే..రేషన్ కార్డ్,ఆధార్,చదువు కున్న వారైతే పుట్టిన తేదీ కొరకు….ssc marks sheet xerox తీసుకోవాలి.
2.పెళ్లి పత్రిక, పెళ్లి ఫొటోస్,passport size ఫొటోస్ ఇరువురివి
3.వధువు,వరుని తల్లిదండ్రులు యొక్క rationcard, ఆధార్, వివరాలు
4.ఇరువురి తరపున 2 చొప్పున సాక్షులు ఉండాలి…వారి యొక్క passport size ఫొటోస్,ఆధార్ వివరాలు
5.ఇవన్నీ డిజిటల్ పంచాయతీ site లో లాగిన్ అయ్యి …వీటిని స్కాన్ చేసి అప్లోడ్ చెయ్యాలి.
తరువాత acknoledgement వస్తుంది.
తరువాత physical వెరిఫికేషన్ చేసి statement వ్రాసి స్కాన్ చేసి అప్లోడ్ చెయ్యాలి.
తరువాత personal అప్పీరెన్సు జరిపినట్లుగా అప్లోడ్ చేయాలి
వీటి తదుపరి మన మొబైల్ కు otp వస్తుంది.దానిని ఎంటర్ చేస్తే డిజిటల్ సర్టిఫికెట్ వస్తుంది.
డిజిటల్ పంచాయతీ పోర్టల్ లో లాగిన్ ఆయిన్ తరువాత marraige certificate పైన క్లిక్ చేయాలి.
తరువాత…transections…. రిపోర్ట్స్…ఇలా ఆప్షన్లు ఉంటాయి వాటిని follow అవుతూ…continue చేయాలి.

Digital Panchayat : http://mpanchayat.ap.gov.in/

 marriage certificate register in online