NASA SPACE CONTEST లో పాల్గొన్న మన అమలాపురం అమ్మాయి

కోనసీమటుడే :

D.Shiney కి అభినందనలు మరియు అశ్శీసులు తెలియచేసిన S.K.B.R కళాశాల పాలకమండలి సభ్యులు శ్రీ .D.S.N.RAJU గారు. అమెరికాలో ప్రతి సంవత్శరం నిర్వహించే ప్రతిష్టాత్మక

”    NASA SPACE CONTEST “. కి సంబంధించి లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా లో జరిగిన

ISDC[International Space Development Conference] Conference

లో పాల్గొన్న షైనీ. [SKBR కళాశాల గణిత విభాగాదిపతి & NAVAL NCC ఆఫీసర్, Sub. Lt.Dr.D.Ch.PapaRao గారి అమ్మాయి D.Shiney, 7th Class].

 

NASA Student of Sri Chaitanya Techno School Amalapuram

NASA Student of Sri Chaitanya Techno School Amalapuram