ఈ నెల 15న శనీశ్వర జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు – మందపల్లి

ఈ నెల 15న శనీశ్వర జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు – మందపల్లి

15న శనీశ్వర జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, శాంతి హోమములు నిర్వహించనున్నట్లు ఈవో ముర్తి తెలిపారు.ఈ సందర్భంగా స్వామి వారికి ఆలయ ప్రాంగణం లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు అభిషేకములు,  శాంతి హోమములు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.

Sri Mandeswara Swamy Temple

Sri Mandeswara Swamy Temple