వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం

కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకన్నపరకామణి సేవ…!!!

vadapalli swamy hundi counting

vadapalli swamy hundi counting

కోనసీమ తిరుపతిగా వాడపల్లి లో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయన్ని బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ తనిఖీ అధికారి ఉదయబాబు నాయుడు ఆధ్వర్యం లో లెక్కించారు. 34 రోజులకుగాను రూ.38,36,079లు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి తెలిపారు . దీంతో పాటు 6 గ్రాములు బంగారం వెండి 305 గ్రాములు వచ్చింది.