ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఖరీఫ్ సాగు కోసం గోదావరి జలాల విడుదల

ఈ రోజు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జలవనరుల శాఖ అధికారులు గోదావరికి ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల

Water gushing out as sluice gates were lifted at Sir Arthur Cotton Barrage at Dowleswaram in East Godavari district

ధవళేశ్వరం పరిధిలోని గోదావరి బ్యారేజ్‌ నుంచి పశ్చిమ, మధ్య, తూర్పు డెల్టాల పరిధిలోని పంట పొలాలకు ఖరీఫ్‌ నీటిని శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈ వి.విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల్లో మూడు డెల్టాల పరిధిలోని 8.96లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు.

Water gushing out as sluice gates were lifted at Sir Arthur Cotton Barrage at Dowleswaram in East Godavari district